The emergence of the Bible

జెరోమ్ : క్రీ …శ 400 వ  సంవత్సరం లో  హీబ్రు, గ్రీకు బాషల నుండి  బైబిల్ అంతటిని  లాటిన్ బాషా లోకి తర్జుమా చేసాడు . దీనిని “వల్గెట్ ” అంటారు .

జాన్ విక్లిప్  :: 15 సంవత్సరాలు కష్ట పడి 1383 లో  ఇంగ్లీష్ లో కి అనువాదం చేసాడు.ఫలితంగా హత సాక్షి అయ్యాడు.

జాన్ గుటన్ బర్గ్ ::1445 లో అచ్చు యంత్రం కని పెట్టి 1456 లో  మొదటి సారిగా లాటిన్ భాషలో  బైబిల్ ని ముద్రించెను. 

విలియం టీండెల్  ::1525 లో తిరిగి  ఇంగ్లీష్ లో అనువదించాడు . బైబిల్ తర్జుమా చేసినందుకు టీండెల్ ను 1536 లో చంపారు .అయన ప్రయాస ,త్యాగం ఫలితంగా 12 సంవత్సరాలు తర్వాత మొదటి ఇంగ్లీష్ బైబిల్ ముద్రించ బడింది.

విలియం కేరి :: భారతీయ భాషలను నేర్చుకుని 42 భాషల్లో బైబిల్ ని ముద్రించిన ఇంగ్లాండ్ దేశపు మిషనరీ ….

ఇలా అనేకులు వాక్యం మనకు అందించడానికి తమ ప్రాణాలను పోగుట్టుకున్నారు. ..

ఇక నైనా బైబిల్ ని నిర్లక్షయం చేయకుండా బైబిల్ ని చదవడం ప్రారంభిద్దాం. ….

Tamil Christian Albums

 

Back to Top