Prayer (ప్రార్ధన)

ప్రార్ధన చేసేటప్పుడు
1. దేవుని స్తుతించాలి – దానియేలు 4:34,35
2. మన పాపములను ఒప్పుకోవాలి – 1 యోహాను 1:9
3. ఇతరుల కొరకు విజ్ణాపన చేయాలి – 1 తిమోతి 2:1-3
4. కృతజ్ణతా స్తుతులు చెల్లించాలి – 1 తిమోతి 2:1-3

ప్రార్ధనలో రకములు
1. ఆసక్తి తో కూడిన ప్రార్ధన – యాకోబు 5:17
2. పట్టుదల తో ప్రార్ధన – ఎఫెసీ 6:18
3. విశ్వాస సహితమైన ప్రార్ధన – యాకోబు 5:15
4. విసుకక చేసే ప్రార్ధన – లూకా 18:1-7
5. మెలుకువ కల్గిన ప్రార్ధన – మార్కు 14:38
6. ఎడతెగక చేసే ప్రార్ధన – 1 దెస్స 5:15

సంక్షిప్త ప్రార్ధనలు
1. పేతురు: నన్ను రక్షింపుము – మత్తయి 14:30
2. దావీదు: నన్ను పరిశోధింపుము – కీర్తనలు 139:23
3. మోషే: నాకు తెలుపుము – నిర్గమ 33:13
4. సంసోను: నన్ను బలపరచుము – న్యాయాధిపతులు 16:28
5. ఒకడు: సెలవిమ్ము – లూకా 9:59,62
6. యెషయా: నన్ను పంపుము – యెషయా 6:8

ప్రార్ధనకు ఆటంకాలు
1. దాగియున్న పాపము – కీర్తనలు 66:18
2. స్వార్ధము, దురుద్దేశము – యాకోబు 4:3
3. సందేహము, అనుమానము – యాకోబు 1:5-7
4. లోబడకపోవడం – సామెతలు 28:9
5. గర్వము, హెచ్చించుట – లూకా 18:11,12

ప్రార్ధన చేయు విధములు
1. నిలుచుండి – లూకా 18:13, నెహెంయా 9:2
2. మోకరించి – ఎజ్రా 9:5, దానియేలు 6:10
3. కూర్చుండి – 1 దిన 17:16
4. నమస్కారము చేసి – నిర్గమ 34:8
5. నేల వరకు తల వంచుకొని – నిర్గమ 34:8
6. సాగిలపడి – సంఖ్యా 20:6

ప్రార్ధనకు జవాబు దొరకాలంటే
1. మనల్ని మనం తగ్గించుకోవాలి – 1దిన 7:14
2. దేవున్ని వెతకాలి – 1 దిన 7:14
3. చెడు మార్గములను విడిచిపెట్టాలి – 1దిన 7:14

ఏడు గొప్ప ప్రార్ధనలు
1. యాకోబు: సహాయం కొరకు – ఆది 32:36
2. మోషే: ఇశ్రాయేలీయుల నిమిత్తం – నిర్గమ 32:31,32
3. సొలోమోను: జ్ణానము కొరకు – 1రాజులు 3:7-9
4. దావీదు: పాపము నిమిత్తము – కీర్తనలు 51:1,2
5. దొంగ: పరలోక భాగ్యము కొరకు – లూకా 23:42
6. జైలు అధికారి: రక్షణ కొరకు – అ.పొ.కా. 10:30
7. పౌలు: విడుదల కొరకు – 2 కొరింధీ 12:8,9

ALL CATEGORIES

Tamil Christian Albums

 

Back to Top